జగన్ కనుసన్నల్లో ఉండవల్లి.. ఢిల్లీలో KVP,నాటకాలాడుతున్నారు : దేవినేని ఉమా || Oneindia Telugu

2019-05-08 16

Devineni Uma Comments on KVP and Undavalli Arun kumar comments on polavaram project . Uma said that controversies on Polavaram project are going under the surveilance of Jagan .KVP planning to suport Jagan by creating controversy on polavaram . some people also trying to make false allegations against Rajahmundry will be threatened if the polavaram project is not consrtruct properly. KVP and Undavalli playing dramas and creating False campaigns against polavaram Devineni Uma alligated.
#undavalliarunkumar
#kvpramachandrarao
#chandrababu
#polavaramproject
#devineniuma
#jagan
#ycp
#tdp

ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పై మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకపక్క కేవీపీ , మరోపక్క ఉండవల్లి పోలవరం ప్రాజెక్ట్ పై మూకుమ్మడి దాడికి దిగారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సదరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం చెప్పారు మంత్రి దేవినేని ఉమా